CALL *** Control Room - 100 | Crime Stopper - 1090 | Women Crises Response Cell - 1091

REPORT A CRIME

 

How to report a crime to your Police ?  

పోలీస్ వారికి నేరం గురించి సమాచారం ఎలా ఇవ్వాలి ? 

 

Citizen can report a crime in his nearest police station by way off:

ఈ క్రింది విధానాలు ద్వారా సమాచారం ఇవ్వాలి 

  • In Written .......  చేతివ్రాత ద్వారా 
  • By Phone  ......  అత్యవసర పరిస్తితిలో ఫోన్ చేయడం ద్వారా 
  • By "I Click" Keosk centers placed at some important places "ఐ - క్లిక్" కేంద్రం ద్వారా 
  • By "Abhayam" mobile app - ముందుగా ఏర్పాటుచేసుకున్న "అభయం" అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా .

In Written:  

Complainant will lodge his complaint in written by visit his nearest police station.

By Phone: 

Complainant may report his complaint by make a call to his nearest police. 

I-Click Centers

Keosk machine just like ATM machine have been placed at important places by the government.  Complainant shall cmplaint to police by visiting this Keosk centers. Here 15 Seconds of Video recording 'or' 2 minutes of Voice Recording will be facilitated to complainant for lodge his complaint to nearest police. 

Abhayam Mobile App:

If the Complainant having Android Mobile, He/She shall download Mobile App called "Abhayam" from Google Play Store.  In that he/she shall give 5 phone numbers.  Among 5 phone numbers,  4 phone numbers should be belongs to his well wishers i.e. Father, Mother, Brother or Sister and remaining 1 phone number shall placed his nearest police station mobile number.  When ever he/she might at risk, immediately he/she may press "red" button 5 times randomly, automatically your risk position shall be intimated to your well wishers as well as your nearest police.  Then they may respond immediately and will save the caller. 

జిల్లా పోలీసు వాట్సప్ సేవలు

WhatsApp No:  8142 00 3339

  • పిల్లల అపహరణ వివరాలు లేదా తప్పిపోయిన వారి సమాచారం మీకు తెలిసినచో మీ స్మార్ట్ ఫోన్ ద్వారా పై వాట్సప్ నెంబరుకు పోలీస్ వారికి సమాచారం అందించి నేర నియంత్రణకు సహకరించవచ్చు.
  • గొలుసు దొంగలు సాధారనంగా ద్విచక్ర వాహనాలపై మీ ప్రాంతాలలో అనుమాన స్పదంగా తిరుగుతుంటారు, వారిని మీరు ప్రశ్నించవచ్చు.  వారి నుంచి సరియయిన సమాచారం రాకపోయినా లేదా మీరు అప్రమత్తంగా వున్న సమయములో వారు గొలుసు  దొంగతనం చేసినయెడల  వెంటనే వారి వాహన నెంబరు గుర్తుంచుకొని పైన తెలిపిన వాట్స్అప్ కు మెసేజ్ చేసి నేర నియంత్రనకు సహకరించండి

  • పైన తెలిపిన పోలీస్ వాట్సప్ నెంబరుకు మీకు తెలిసిన నేరాలను ఫోటో, ఆడియో, లేదా వీడియో రూపములో విశాఖ జిల్లా పోలీసు వారికి తెలియ పరచినచొ వెంటనే వారు స్పందించి తగు చర్యలు తీసుకుంటారు. మీ వివరాలు గోప్యంగా వుంచబడతాయి.

PUBLIC GRIEVANCE


PASSPORT STATUS


Ex: L
000500


The Passport Verification Status is only for the residents of Vizag district Police Jurisdiction and from July 2009 onwards.

Content & Updation :: Special Branch , Vizag district Police

PUBLIC ALERTS


అపరిచితులు మీ ఏరియాలో అనుమానస్పదముగా తిరుగుతున్న యెడల మీ సన్నిహుతులు లేదా మీ ఊరి పెద్దల సహాయముతో ఆ అపరచితులను ప్రశ్నించండి. వారు మీ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోండి, మీ అనుమానం బలపడితే వెంటనే Dial 100 కు Phone చేసి గాని, మీ సమీప పోలీస్ వారికి గాని తెలియజేసి రక్షణ పొందండి. .....మీ విశాఖ జిల్లా పోలీస్.బైక్ పై వచ్చినవారు గొలుసు దొంగతనంనకు పాల్పడిన వెంటనే... బాధితులు గాని, ప్రత్యక్ష సాక్ష్యులు గాని ఆ నేరస్తుల యొక్క బైక్ నెంబర్ గుర్తు పెట్టుకొని పోలీస్ వారికి తెలిపినచో ఆ నేరస్తులను పట్టుకొని కోర్టువారి ఎదుట హాజరు పరిచి వారికి శిక్ష పడేటట్లు చేయగలరు. కావున గొలుసు పోగొట్టుకున్న బాధితులు ఈ విషయం పై దృష్టి పెట్టగలరు. ... మీ విశాఖ జిల్లా పోలీస్.మీ చుట్టుప్రక్కల అనుమానిత బ్యాగులు గాని, బాక్స్ లు గాని కనిపించి వాటి యజమాని ఎవరో తెలియని పక్షములో సమీప పోలీస్ స్టేషను కు గాని, DIAL 100 కు గాని వెంటనే ఫోన్ చేసి ఆ విషయాన్ని తెలియజేయగలరు. .. మీ విశాఖ జిల్లా పోలీస్.రద్దీగా వుండే ప్రదేశాలలో జేబు దొంగలు వుండే అవకాశముంది. కావున మీ నగదు, బంగారు వస్తువులు మరియు మీ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తతో వుండండి. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే మీ బందువులకు గాని, సన్నిహితులకు ఆ విషయం చెప్పి ఆ అనుమానితునిపై నిఘా వుంచండి, మీ అనుమానం నిజమైతే తక్షణమే మీ సమీప పోలీస్ వారికి గాని DIAL 100 ద్వారా తెలియజేయండి. .. మీ జిల్లా పోలీస్.కరెంట్ లైన్ మెన్ అంటూ, మీ కరెంటు మీటరులో లోపం వుంది బాగుచేయాలి, మీ మేడలో వున్నా బంగారు గొలుసు ఒకసారి ఇస్తే దానిని మీటరులో పెట్టి బాగుచేస్తాం, మీము వెళ్ళినతరువాత దానిని మీరే తీసుకొందురుగాని అంటూ నకిలీ కరెంట్ లైన్ మెన్ మీ ఇంటి తలుపు తట్టవచ్చు ... తస్మాత్ జాగ్రత్త . మోసపోకండి, అలాంటి వారు మీకు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి మోసగాడి ఆటలు కట్టించండి.మీరు మీ పనిలో నిమగ్నమై వున్నపుడు, మోసగాలు మీ దుస్తులపై అసభ్య పదార్ధాలను జల్లి మీకు ఆ విషయాన్ని చెపుతారు, మీరు ఆందోళనలో ఉండగానే మీ బ్యాగ్ గాని మని పర్స్ గాని మీకు తెలియకుండా తీసేసి జారుకొంటారు తస్మాత్ జాగ్రత్తATM Center వద్ద మీరు అపరచితుల సహాయాన్ని కోరవద్దు. మిమ్మలను ఏమార్చి మీ ATM card స్థానములో వారి Duplicate ATM Card ని మీకు ఇచ్చి మీరు వెళ్ళిన తరువాత మీ నగదు with draw చేసుకొనే ప్రమాదమున్నది. తస్మాత్ జాగ్రత్త !షేర్ ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ బ్యాగ్, మీసామాగ్రి జాగ్రత్తగా ఉంచుకోండి. మద్యలో ఆటో ఎక్కే ప్రయాణికులు మీ బ్యాగ్ లేదా మీ సామాగ్రిని పట్టుకొని ఆటో స్టాండ్ కు ముందుగానే దిగిపోయే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త !Utilise Locked House Management System Services (LHMS) providing by Police of your nearest Police Station, functioning in Anakapalli and Narsipatnam Sub-Division limits. For more details visit above Police Stations.......... District Police.Latest Updates

.
.
2019-05-07 22:09:38
0
..
..
2019-05-07 22:13:26
0
Recruitment process at Kailasagiri
.
2019-05-07 23:31:06
0
Recruitment process at Kailasagiri.
.
2019-05-07 23:31:53
0
meeting with AR staff
.
2019-05-07 23:33:20
0
Recruitment process at Kailasagiri.
.
2019-05-07 23:35:46
0
Sri Babujee Attada IPS, Supdt. of Police, VSPperation on the part of Darshini programme, Medical Camp conducted at Siribala of G.K.Veedhi (M). 27 Tribal people got benefits by attending Eye Operation at KG Hospital, VSP & Sankar Foundation.
Sri Babujee Attada IPS, Supdt. of Police, VSP talking with Beneficiary who got eye operation on the part of Darshini programme, Medical Camp conducted at Siribala of G.K.Veedhi (M). 27 Tribal people got benefits by attending Eye Operation at KG Hospital, VSP & Sankar Foundation.
2019-06-14 19:24:48
0
Sri Babujee Attada IPS, Supdt. of Police, VSPDarshini programme (Community Policing Scheme) Medical Camp conducted at Siribala of G.K.Veedhi (M). 27 Tribal people got benefits by attending Eye Operation at KG Hospital, VSP with the Help of Sankar Foundation.
Sri Babujee Attada IPS, Supdt. of Police, VSP with Beneficiary who got eye operation on the part of Darshini programme, Medical Camp conducted at Siribala of G.K.Veedhi (M). 27 Tribal people got benefits by attending Eye Operation at KG Hospital, VSP & Sankar Foundation.
2019-06-14 19:26:37
0
27 Tribal Beneficiaries who got eye operation on the part of Darshini programme (Community Policing Scheme) Medical Camp conducted at Siribala of G.K.Veedhi (M). 27 Tribal people got benefits by attending Eye Operation at KG Hospital, VSP & Sankar Foundation.
27 Beneficiaries who got eye operation on the part of Darshini programme (Community Policing Scheme) Medical Camp conducted at Siribala of G.K.Veedhi (M). 27 Tribal people got benefits by attending Eye Operation at KG Hospital, VSP & Sankar Foundation.
2019-06-14 19:28:23
0